మిస్సెస్ ఇండియా రన్నరప్ గా ఆదిలాబాద్ బ్యూటీ... సన్మానించిన జోగు రామన్న!
- ఇటీవల ముంబైలో పోటీలు
- ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన వర్షా శర్మ
- జిల్లాకే గర్వకారణమన్న జోగు రామన్న
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, వర్ష గెలుపు మొత్తం జిల్లాకు గర్వకారణమన్నారు. వర్షా శర్మ మాట్లాడుతూ, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి జిల్లాకు మరింత ఖ్యాతిని తెస్తానని వెల్లడించారు. మహిళలు వంటింటికి పరిమితం కారాదని, ప్రయత్నిస్తే ఏ రంగంలోనైనా రాణించే సత్తా ఉన్నవారని అన్నారు.