చెప్పినట్టే మమతా బెనర్జీ 24 గంటల్లో ప్రతీకారం తీర్చుకున్నారు: మోదీ
- ఎన్నికల ఫలితాలపై మమత ఆందోళన చెందుతున్నారు
- సొంత నీడను చూసి కూడా భయపడుతున్నారు
- బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి
బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని... కానీ దీదీ అసహనం, బెంగాల్ ప్రజల అభిమానం చూసిన తర్వాత... బెంగాల్ మద్దతుతో తాము 300లకు పైగా సీట్లను గెలుచుకోబోతున్నామనే ధీమా కలుగుతోందని మోదీ అన్నారు.