ఉత్కంఠను రేపుతోన్న 'కల్కి' ట్రైలర్
- ప్రశాంత్ వర్మ నుంచి 'కల్కి'
- పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్లో ఐటమ్ బిట్ మెరిసేలా చేశారు. ఫొటోగ్రఫీకి .. రీ రికార్డింగ్ కి మంచి మార్కులు పడేలా అనిపిస్తోంది. గతంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు ఆయనకి మంచి విజయాలను తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలోనూ ఆయన పోలీస్ ఆఫీసరే కావడం వలన, సెంటిమెట్ కలిసొస్తుందేమో చూడాలి