నన్ను పెళ్లి చేసుకుంటానని హరనాథ్ గారు అనడంతో మా నాన్నగారు టెన్షన్ పడిపోయారు: సీనియర్ నటి గీతాంజలి
- సీతారామ కల్యాణం'లో నేను సీతను
- శ్రీ రాముడిగా హరనాథ్ గారు చేశారు
- ఎన్టీఆర్ గారు అడిగినా చెప్పలేదు
'అమ్మాయికి ఇదే మొదటి ఛాన్స్ .. అలా చేయకు నాయనా ..' అంటూ మా నాన్న కంగారు పడిపోతున్నారు. హరనాథ్ గారు ఏం చేస్తున్నది దగ్గరే వుండి మా నాన్నగారు గమనిస్తున్నారు. అది చూసిన ఎన్టీఆర్ గారు 'ఎందుకని శ్రీరామ్మూర్తిగారు టెన్షన్ పడుతున్నారు?' అని అడిగారు. హరనాథ్ గారు ఇలా అంటున్నారని చెబితే ఎన్టీఆర్ గారు ఆయనని తిడతారేమోనని మేము చెప్పలేదు. అలా హరనాథ్ గారు ఆ సినిమా షూటింగులో మా నాన్నగారిని ఆటపట్టించారు" అని చెప్పుకొచ్చారు .