Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,950, విశాఖపట్నంలో రూ.32,400, చెన్నైలో రూ.31,530గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,440, విశాఖపట్నంలో రూ.29,800, చెన్నైలో రూ.30,020గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,400, విశాఖపట్నంలో రూ.37,400, చెన్నైలో రూ.39,700 వద్ద ముగిసింది.