ఇస్లామాబాద్‌లో సేఫ్‌గా మసూద్ అజర్.. భారత ప్రభుత్వానికి తెలిపిన నిఘా వర్గాలు
- మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస
- ఇస్లామాబాద్‌లోని ఓ సురక్షిత భవనంలో ఉన్న మసూద్
- దాచి పెట్టిన ఐఎస్ఐ
మసూద్ అజర్ భారత్‌పై ఎలా విషం చిమ్ముతున్నదీ అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి చూసిందని పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు కశ్మీర్ లోయలో జిహాదీ కార్యకలాపాలను మసూద్ ఎలా విస్తరిస్తున్నదీ ఆ నివేదిక పత్రాల్లో పేర్కొన్నాయి. జైషే మహ్మద్ కార్యకలాపాలను విస్తరించే బాధ్యతను తన సోదరుడు, ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ కు మసూద్ అప్పగించాడని సమాచారం.