కడప జిల్లాలో రెండు బైక్ ల ఢీ.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు రైడర్లు!
- జిల్లాలోని మైదుకూరు మండలంలో ఘటన
- ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న వాహనాలు
- మృతులను వీరయ్య, చిన్నగా గుర్తించిన పోలీసులు
మరోవైపు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వీరయ్య (35)ను అటుగా వెళుతున్న వాహనదారులు పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరయ్య తుదిశ్వాస విడిచాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.