యాక్టింగ్ స్కూలు యజమాని వినయ్ వర్మను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
- 9 మందితో అసభ్యంగా ప్రవర్తించిన వినయ్ వర్మ
- యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
- సెక్షన్ 354 ఏ, 506, 509 ఐపీసీ కింద కేసులు
పోలీసు విచారణలో వినయ్ వర్మ తొమ్మిది మంది యువతులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తేలింది. అతను మాత్రం యువతులను బట్టలు విప్పమనడం నటనలో భాగమని సమర్థించుకున్నాడు. సెక్షన్ 354 ఏ నిర్భయ యాక్ట్, 506, 509 ఐపీసీ కింద వినయ్ వర్మపై కేసులు నమోదు చేసిన పోలీసులు నేడు అతనిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.