బైక్ వెనక సీట్లో కూర్చుని హెల్మెట్ పెట్టుకోలేదంటూ నటి సారా అలీఖాన్‌పై ఫిర్యాదు
- సినిమా షూటింగ్‌లో భాగంగా బైక్‌పై షికారు
- సోషల్ మీడియాలో ట్రోల్
- చర్యలు తప్పవన్న పోలీసులు
తాజాగా షూటింగ్‌లో భాగంగా ఆమె సహ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఢిల్లీ వీధుల్లో బైక్‌పై షికారు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, అంతకుమించి ట్రోల్ అయింది. బైక్‌పై వెనక కూర్చున్నప్పటికీ హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై చర్యలు తప్పవని ఢిల్లీ పోలీసులు తెలిపారు.