ఆసక్తిని రేపుతోన్న 'కల్కి' టీజర్
- ప్రశాంత్ వర్మ నుంచి 'కల్కి'
- పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఈ టీజర్ ను కట్ చేయడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. గతంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాల్లో చాలా వరకూ భారీ విజయాలను సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ కొడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది