నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా...వదంతులు నమ్మకండి: ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్
- ‘నవీన్ జెట్ ఇంజిన్’ పేరుతో వీడియో విడుదల
- నాపై బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు
- ఒడిశా ప్రజల కోసం పోటీకి సిద్ధపడుతున్నాను
ఈ వీడియోలో నవీన్ మాట్లాడుతూ ‘నా ఆరోగ్యంపై బీజేపీ నేతలే వదంతులు సృష్టిస్తున్నారు. కొందరైతే నా ఆరోగ్యం పూర్తి విషమంగా ఉందని, ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నానని పుకార్లు పుట్టిస్తున్నారు. అందుకే ఎన్నికల వేళ ఈ వీడియో విడుదల చేయడం తప్పనిసరని భావించి రిలీజ్ చేస్తున్నాను’ అంటూ ముగించారు.