పీఎస్‌ఎల్‌వీ సీ45 వాహకనౌక నమూనాతో శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు
- స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు
- రంగనాయకుల మండపంలో వేదాశీర్వాదం
- ఆనవాయితీని పాటించిన ఇస్రో బాధ్యులు
ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తలకు అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.