Telangana: టీఆర్ఎస్ లోకి సునీతా లక్ష్మారెడ్డి?

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ తో  ఆమె ఇప్పటికే సమావేశమయ్యారు. వచ్చే నెల 3న నర్సాపూర్ లో టీఆర్ఎస్ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా, ‘కాంగ్రెస్’ను ఇప్పటికే ఆ పార్టీ నేతలు పలువురు వీడారు. కొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరగా, మరికొందరు నేతలు బీజేపీలో చేరారు. సునీతా లక్ష్మారెడ్డి కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది.  
Go Back to Shorts
Telangana
cm
kcr
KTR
Congress
sunitha

More Telugu News