తెలంగాణలోని 16 లోక్ సభ స్థానాల్లో మేం టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తాం!: మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
- ఒవైసీతో చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి భేటీ
- తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన మజ్లిస్ అధినేత
ఈ సందర్భంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందుకు ఒవైసీ సానుకూలంగా స్పందించారు. చేవెళ్లలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. మజ్లిస్ అధినేత ఒవైసీ హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.