రొమాన్స్ ఇన్ యాక్షన్.. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ టీజర్ విడుదల!
- ట్విట్టర్ లో విడుదల చేసిన విజయ్
- దేవరకొండకు జోడీగా రష్మిక మందన
- గీతగోవిందం హిట్ తో భారీగా పెరిగిన అంచనాలు
మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై భరత్ కమ్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కాగా, విజయ్-రష్మిక జోడీ ‘గీతగోవిందం’ మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేస్తుందని చిత్ర యూనిట్ గంపెడు ఆశలతో ఉంది. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.