దేవుని ఆశీర్వాదంతో వస్తున్నా.. మల్కాజ్ గిరి బిడ్డా.. మద్దతు ఇవ్వు!: రేవంత్ రెడ్డి
- మల్కాజ్ గిరి నుంచి రేవంత్ పోటీ
- 8 మంది పేర్లను ఖరారుచేసిన కాంగ్రెస్ హైకమాండ్
- ఫేస్ బుక్ లో స్పందించిన కాంగ్రెస్ నేత

తాను మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్నానని ఆయన ఫేస్ బుక్ లో తెలిపారు. దేవుడి ఆశీర్వాదంతో వస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఫేస్ బుక్ లో రేవంత్ రెడ్డి స్పందిస్తూ..‘దేవుని ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నా..మల్కాజ్ గిరి బిడ్డా.. మద్దతు ఇవ్వు’ అని పోస్ట్ చేశారు.