తదుపరి ప్రాజెక్టుల గురించి త్వరలోనే చెబుతాను: హీరో నితిన్
- వరుస పరాజయాలు
- వెంకీ కుడుములతో 'భీష్మ'
- ఈ ఏడాది రెండు సినిమాలుంటాయి
ఈ నేపథ్యంలో నితిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .." నా నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఈ నెల చివరిలో చెబుతాను. పక్కా ప్రామిస్ చేసి చెబుతున్నాను .. త్వరలోనే వాటి షూటింగ్స్ మొదలుకాబోతున్నాయి. ప్రస్తుతం అవి స్క్రిప్ట్ దశలో వున్నాయి. ఈ ఏడాది నా సినిమాలు రెండు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాను. ఈ విషయంలో ఆలస్యమైనా ఓపికతో వున్న నా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.