రేపు కలసి ఇంకోసారి చర్చిద్దాం.. గుంటూరు జిల్లాలో అసంపూర్తిగా ముగిసిన చంద్రబాబు భేటీ!
- ఐదు నియోజకవర్గాలపై నిర్ణయం తీసుకోని సీఎం
- గుంటూరు ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ పేరు ఖరారు
- ధూళిపాళ్ల, ఆలపాటికి ఓకే చెప్పిన ముఖ్యమంత్రి
అయితే మిగతా ఐదు నియోజకవర్గాలు.. గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈరోజు టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అర్థాంతరంగా ముగిసింది. కాగా, ఈ విషయమై రేపు మరోసారి చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.