ఢిల్లీలోని పాక్ విదేశాంగ డిప్యూటీ హైకమిషనర్ కు సమన్లు

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలోని పాక్ విదేశాంగ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రావాలని పేర్కొంది. సరిహద్దులోని భారత ఆర్మీ క్యాంపులపై దాడి చేసినట్టు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనే పాక్ విదేశాంగ డిప్యూటీ హైకమిషనర్ కు ఈ సమన్లు జారీ చేసినట్టు తెలిపింది.
Go Back to Shorts
India
Pakistan
pak foreign ministry
sayyad hyder
deputy high-commissioner

More Telugu News