ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. జంగా కృష్ణామూర్తికి బీ ఫారం అందజేసిన వైసీపీ!
- బీఫారం అందించిన విజయసాయిరెడ్డి
- ఈ నెల 25న నామినేషన్ దాఖలు
- 28 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు
ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలు..
నోటిఫికేషన్ జారీ: ఫిబ్రవరి 21,
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28,
నామినేషన్ల పరిశీలన: మార్చి 1,
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 5,
ఎన్నికల పోలింగ్: మార్చి 12 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు),
ఓట్ల లెక్కింపు: మార్చి 12 సాయంత్రం 5 గంటలకు,