టీటీడీ బోర్డుపై తెలుగుదేశం నేతల ఆగ్రహం.. సభ్యులను అడ్డుకున్న ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంపీ శివప్రసాద్!
- స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
- అజెండాలో సమస్యలను చేర్చకపోవడంపై మండిపాటు
- అధికారుల హామీతో ఆందోళన విరమించిన నేతలు
టీటీడీ బోర్డు సభ్యులను సమావేశానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని బైఠాయించారు. దీంతో స్థానిక సమస్యలపై కూడా చర్చిద్దామని టీటీడీ బోర్డు సభ్యులు హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు. దీంతో ఆలయ, పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.