బైక్ ను ఢీకొట్టిన గ్యాస్ ట్యాంకర్.. ఇద్దరు అక్కడికక్కడే మృతి!
- సికింద్రాబాద్ లోని తార్నాక డిగ్రీ కాలేజీ వద్ద ఘటన
- కేసు నమోదు చేసిన పోలీసులు
- డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అనుమానం
మరోవైపు ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి పంపామన్నారు. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.