‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కార్యక్రమం
- రైలులో ప్రయాణించిన రైల్వే మంత్రి తదితరులు
- ఢిల్లీ-వారణాసి మధ్య పరుగులు పెట్టనున్న సెమీ హైస్పీడ్ రైలు
ఢిల్లీ-వారణాసి మధ్య మొత్తం 750 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 9 గంటల 40 నిమిషాల్లో పూర్తిచేయనుంది. మధ్యలో కాన్పూర్, అలహాబాద్‌లో 40 నిమిషాలపాటు ఆగనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తోపాటు మరికొందరు మంత్రులు రైలులో కొద్దిదూరం ప్రయాణించారు.
