వాలెంటైన్స్ డే కానుకగా ప్రియా ప్రకాశ్ వారియర్ ‘ఒరు ఆదార్ లవ్’
- ఈ నెల 14న వాలెంటైన్స్ డే
- దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్ధం
- ఈ చిత్రం టీజర్ లో హీరోహీరోయిన్ల కిస్ సీన్
ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ లో హీరో రోషన్, హీరోయిన్ ప్రియల మధ్య కిస్ సీన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఓ బాలీవుడ్ చిత్రంలో ప్రియ నటిస్తోంది.