అలా 'జబర్దస్త్'కి పరిచయమయ్యాను: హరి
- డాన్స్ మాస్టర్ గా పనిచేసేవాడిని
- బుల్లెట్ భాస్కర్ వలన వచ్చాను
- సాయి నాకు ఎంతో సహకరించాడు
అలా వెళ్లినప్పుడు ఒక కార్యక్రమానికి 'బుల్లెట్ భాస్కర్' గెస్టుగా వచ్చాడు. ఆ రోజు లేడీ గెటప్ లో స్టేజ్ పైకి వచ్చిన నన్ను చూసి .. 'జబర్దస్త్' కి రమ్మని చెప్పాడు. అలా నేను కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. 'జబర్దస్త్'లో అప్పటికే లేడీ గెటప్స్ వేస్తోన్న సాయి నాకు ఎంతో సహకరించాడు. ఈ కామెడీ షో ద్వారా నాకు ఎంతో క్రేజ్ వచ్చింది. నాగబాబు గారు .. రోజాగారు మొదటిసారిగా నా టాలెంట్ ను మెచ్చుకున్న రోజు .. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని చెప్పుకొచ్చాడు.