చిగురుపాటి జయరాం హత్య.. కేసును తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ పోలీసుల అంగీకారం!
- హైదరాబాద్ లో జయరాం హత్య
- నిందితులు నందిగామ కోర్టు ముందు హాజరు
- ఈ నెల 20 వరకూ రిమాండ్ విధించిన కోర్టు
మరోవైపు ఈ కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి, వాచ్ మెన్ శ్రీనివాస్ లను నందిగామ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం వారిద్దరికీ ఈ నెల 20 వరకూ రిమాండ్ విధించింది. కాగా, జయరాం హత్య కేసులో వీరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును కోరే అవకాశముంది.