టీడీపీలో కోట్ల కుటుంబం చేరికపై స్పందించిన ఎంపీ బుట్టా రేణుక
- ఎంపీ సీటు సూర్యప్రకాష్ రెడ్డికేనని ప్రచారం
- టికెట్ల విషయం అధిష్ఠానం చూసుకుంటుంది
- చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తారు
ఈ నేపథ్యంలో కోట్ల చేరికపై బుట్టా రేణుక ఎలా స్పందిస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాజాగా ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. టీడీపీలోకి ఎవరొచ్చినా.. పార్టీ బలోపేతమవుతుందన్నారు. టికెట్ల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని.. అందరికీ న్యాయం చేసేలా చంద్రబాబు నిర్ణయం ఉంటుందని బుట్టా రేణుక స్పష్టం చేశారు.