కడప ఉక్కు కర్మాగారం ప్రాంతాన్ని సందర్శించిన చైనా బృందం
- పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చైనా బృందం పర్యటన
- ఉక్కు సీఎండీ మధుసూదనరావుతో కలసి పరిశీలన
- ఫ్యాక్టరీకి కావాల్సిన వనరులన్నీ ఉన్నాయని తెలిపిన సీఎండీ
ఈ సందర్భంగా ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన భూమి, నీరు, విద్యుత్తు, రహదారులు తదితర వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని చైనా బృందంలోని టోనీ టాయ్, జియోజీ యువాన్, జె.పార్క్ లకు మధుసూదనరావు వివరించారు.