కేసీఆర్ ఏం చేస్తే.. చంద్రబాబు అదే చేయాలనుకుంటున్నారు: కేటీఆర్ ఎద్దేవా
- సమస్యల పరిష్కారం నా బాధ్యత
- పథకాలను కాపీ కొడుతున్నారు
- చంద్రబాబువి ఆపద మొక్కులు
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబువి ఆపద మొక్కులని.. చిత్తశుద్ధి లేని శివపూజలు చేస్తే ఒరిగేదేం లేదంటూ విమర్శించారు.