ప్యాంట్ ధరించిన యాంకర్‌కు షాకిచ్చిన వెటరన్ నటి, బీజేపీ నేత.. చీర కట్టుకోవాలని హితవు
- ఈ నెల 2న బీజేపీలో చేరిన నటి
- సూరత్‌లో మీడియా సమావేశం
- ప్యాంటు ధరించి వచ్చిన యాంకర్
‘‘చూడమ్మాయి.. నువ్వు ధరించిన దుస్తులు ఏమంత బాగోలేవు. వీటి కంటే నువ్వు చీరనో, కుర్తా-చుడీదారో ధరించడం మంచిది’’ అని చెప్పడంతో యాంకర్ బిత్తరపోయింది. ఆ తర్వాత మళ్లీ చటర్జీ మాట్లాడుతూ.. ఇంకోలా అనుకోవద్దని, ఓ తల్లిలా చెప్పానని పేర్కొన్నారు. చటర్జీ మాటలతో కొంత అసహానికి గురైన యాంకర్ ఆ తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిరాకరించింది.