Andhra Pradesh: పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రత్యేక పూజలు!

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ కృష్ణా జిల్లాలోని పున్నమ తోట ఆంజేయ స్వామి ఆలయంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మీడియా ఇన్ చార్జి హరిప్రసాద్, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జనసేనతోనే సాధ్యమని తేల్చిచెప్పారు..
Go Back to Shorts
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
pooja
special

More Telugu News