జగన్, చంద్రబాబు ఓడిపోతారంటూ పాట పాడిన కేఏ పాల్.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
- అన్ని ఊర్లకు వస్తానంటూ పాల్ పాట
- ప్రజల పని ప్రజలు చేయాలని సూచన
- 50 వేల మంది కో ఆర్డినేటర్లను నియమించినట్లు వ్యాఖ్య
‘మార్చిలో మార్పు, ఏప్రిల్ లో సునామీ, మనదే గెలుపు’ అని కొత్త నినాదం ఇచ్చారు. ప్రజల పని ప్రజలు చేయాలనీ, దేవుడి పని దేవుడు చేస్తాడని వ్యాఖ్యానించారు. ఇందుకోసమే 50,000 మంది కోఆర్డినేటర్లను నియమించామని అన్నారు. కాగా, ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్మైలీలతో పోస్ట్ చేశారు.