కర్నూలు జిల్లాలో ఎయిర్ పోర్టు.. నేడు ప్రారంభించనున్న ఏపీ సీఎం చంద్రబాబు!
- కేన్సర్ ఆసుపత్రి, ఫార్మా క్లస్టర్ కు శంకుస్థాపన
- పారిశ్రామికవేత్తలు, రైతులతో ముఖాముఖి
- అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
ఆ తర్వాత ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా కోసిగి ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగే జన్మభూమి కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు.