బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించిన విజయ్ దేవరకొండ
- '83' చిత్రంలో విజయ్ కు అవకాశం
- భారీగా ఎత్తున ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న విజయ్
- విజయ్ తో కరణ్ జొహార్ చర్చలు
వాస్తవానికి బాలీవుడ్ లోకి ఒక రేంజ్ లో ఎంట్రీ ఇవ్వాలనే యోచనలో విజయ్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో, తన తొలి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించడం ఇష్టం లేక... ఆఫర్ ను విజయ్ తిరస్కరించాడట. మరోవైపు విజయ్ తో ప్రముఖ సినీదర్శకుడు కరణ్ జొహార్ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. అంతా ఓకే అయితే, ఇద్దరూ కలసి ఒక భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది.