గిరిజనులతో కలిసి చిందేసిన జగన్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోలు!
- శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర
- నేడు కొత్తూరు క్రాస్ నుంచి ప్రారంభం
- ఘనంగా స్వాగతం పలికిన గిరిజనులు
ఈ సందర్భంగా పలువురు ఆదివాసీలతో కలిసి జగన్ గిరిజన సంప్రదాయ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈరోజు సాయంత్రం మిళియపుట్టి వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
