థాంక్యూ కవితమ్మా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై స్పందించిన జగన్!
- శ్రీకాకుళం జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర
- కవిత అభినందనలకు జవాబిచ్చిన జగన్
- దామోదరపురం వరకూ సాగనున్న పాదయాత్ర
ఈ విషయమై జగన్ వెంటనే స్పందించారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు కవితమ్మా’ అని ట్వీట్ చేశారు. అలాగే బర్త్ డే విషెస్ చెప్పిన మమతా బెనర్జీకి ధ్యాంక్యూ దీదీ(అక్కా) అంటూ జవాబిచ్చారు. ఈరోజు మధ్యాహ్నం నాటికి జగన్ పాదయాత్రలో భాగంగా 3,949 కిలోమీటర్లు నడిచారు.