రణబీర్ కపూర్ 'జ్ఞాపకాన్ని' వదిలించుకోలేకపోయిన దీపికా పదుకునే
- గతంలో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించిన దీపిక
- మెడపై ఆర్కే అనే టాటూ వేయించుకున్న వైనం
- రణవీర్ తో అఫైర్ తర్వాత టాటూను తొలగించుకునే ప్రయత్నం
ఇటలీలో పెళ్లి తర్వాత ఆమె మెడపై టాటూ ఉందేమోనని మీడియా కెమెరాలు వెతికాయి. అయితే, మేకప్ ద్వారా టాటూ కనపడకుండా ఆమె జాగ్రత్త పడింది. దీంతో, ఆమె టాటూను తొలగించుకుందని అందరూ భావించారు. కానీ, ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా పెళ్లికి తన భర్తతో పాటు వచ్చిన దీపిక మెడపై టాటూ మళ్లీ కనిపించింది.