నేడు విశాఖలో మెడ్‌టెక్ పార్క్ ప్రారంభం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గాజువాక దరి పెదగంట్యాడ మండలం పెదమదీనాలో ఏర్పాటు
- వైద్య ఉపకరణాల ఉత్పత్తికి దేశంలోనే తొట్టతొలి పార్క్
- పలు ఇతర కార్యక్రమాలతోనూ ముఖ్యమంత్రి బిజీ
అనంతరం 2.40 గంటలకు కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు భీమిలి చేరుకుని అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చిట్టివలస జూట్ మిల్లు మైదానంలో ఐ హబ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జీవీఎంసీకి చెందిన పలు అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు విమానంలో విజయవాడకు వెళ్తారు.