కుటుంబ కలహాలతో విసిగిపోయి.. పిల్లల్ని కిందకు తోసేసి.. తనూ దూకేసిన భర్త!
- దీపక్‌కు ఆరేళ్ల బాబు, నాలుగేళ్ల
- భార్యతో గొడవపడిన దీపక్
- చిన్నారులకు తప్పిన ప్రమాదం
నిన్న తన ఇద్దరు పిల్లల్ని ఇంటిపైకి తీసుకెళ్లి కింద ఉన్న మంటల్లోకి తోసేసి.. అనంతరం తాను కూడా దూకాడు. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ముగ్గురిని చండీగఢ్‌లోని పీజీఐఎమ్ఈఆర్ ఆసుపత్రికి తరలించారు. దీపక్ పరిస్థితి విషమంగా ఉందని.. చిన్నారులకు ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.