క్రిస్మస్ కి సందడి చేయనున్న అఖిల్
- వెంకీ అట్లూరి నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
- హైలైట్ గా నిలవనున్న తమన్ సంగీతం
- జనవరి 25న రిలీజ్ చేసే ఆలోచన
టీజర్ తోను .. సాంగ్ తోను అంచనాలు మరింతగా పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో ఈ సినిమాను జనవరి 25వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే.