వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ ఖాయం : కడియం శ్రీహరి
- మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు
- ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణం
- రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభంజనం
ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారని, ఆయన ఆధ్వర్యంలో మరోసారి ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా అమలు చేసి ప్రజల ఆదరాభిమానాలను కేసీఆర్ సొంతం చేసుకున్నారని తెలిపారు. విపక్షాలు ఎన్ని మోసపూరిత ప్రకటనలు చేసినా ప్రజలు నమ్మలేదని, టీఆర్‌ఎస్‌కే ఓటు వేశారని తెలిపారు.