హైదరాబాద్ లో యువకుడి సజీవదహనం!
- కైతలాపూర్ డంపింగ్ యార్డులో మృతదేహం
- బోరబండ వాసిగా గుర్తించిన పోలీసులు
- కేసును విచారిస్తున్న పోలీసులు
మృతుడిని బోరబండ, రాధాకృష్ణ నగర్ లో నివాసం ఉంటున్న జున్నాడ శ్రీనివాస్ (38)గా గుర్తించిన పోలీసులు, గత శుక్రవారం నుంచి అతను కనిపించడం లేదని బంధువులు తెలిపారని అన్నారు. కాగా, మృతుడి తలపై గాయాలు ఉండటంతో, హత్య చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు.