ఓటు హక్కు వినియోగించుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
- ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఓటేసిన సానియా
- ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
- ఫిల్మ్ నగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓట్లు గల్లంతు
ఇదిలా ఉండగా, నగరంలోని ఫిల్మ్ నగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో వెయ్యికి పైగా ఓట్లు గల్లంతైనట్టు తెలుస్తోంది. ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశతో వారు వెనుదిరిగారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ జాబితాలో తమ పేర్లు లేకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు.