కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన.. ‘తెలుగు’ నుంచి కొలకలూరి ఇనాక్ కు దక్కిన గౌరవం
- 24 భాషల్లోని సాహిత్య రచనలకు అవార్డులు
- తెలుగు భాష నుంచి ‘విమర్శిని’ ఎంపిక
- జనవరి 29న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం
కాగా, 1954లో ‘లోకంపోకడ’, ‘ఉత్తరం’ అనే కథానికల ద్వారా తెలుగు సాహితీ లోకంలో ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.1958లో ‘దృష్టి’ అనే నాటికను రచించారు. ఇనాక్ రచించిన ‘మునివాహనుడు’ కథా సంపుటి, ‘అనంత జీవనం’కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘అనంత జీవనం’కు మూర్తి దేవి అవార్డు లభించింది.