ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. 18 మంది ఉద్యోగులపై వేటు
- శిక్షణ శిబిరాలకు గైర్హాజరు
- ఎన్నికల సామగ్రి తరలింపులో నిర్లక్ష్యం
- సస్పెండ్ చేసిన కలెక్టర్ రజత్ కుమార్ సైనీ
వీరి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ కూడా చేస్తుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేశారు.