01 Wed 06:37 ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. 18 మంది ఉద్యోగులపై వేటు శిక్షణ శిబిరాలకు గైర్హాజరు ఎన్నికల సామగ్రి తరలింపులో నిర్లక్ష్యం సస్పెండ్ చేసిన కలెక్టర్ రజత్ కుమార్ సైనీ
02 Sat 16:47 ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమకు అలర్ట్ జూన్ 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలి నేడు ఏపీలో అడుగుపెట్టిన రుతుపవనాలు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
03 Sat 16:44 ఒక్క చుక్క రక్తంతో ఐదేళ్ల ముందే లంగ్ క్యాన్సర్ ను గుర్తించవచ్చట! లంగ్ క్యాన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించే కొత్త రక్త పరీక్ష ఆవిష్కరణ రక్తంలోని 14 రకాల ప్రొటీన్ల ఆధారంగా క్యాన్సర్ ముప్పు అంచనా ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతుల కంటే కచ్చితమైన ఫలితాలు ధూమపానం చేయని వారిలోనూ క్యాన్సర్ రిస్క్‌ను గుర్తించే సామర్థ్యం క్యాన్సర్‌కు ముందు శరీరంలో జరిగే మార్పులను పసిగట్టడం దీని ప్రత్యేకత
04 Sat 16:37 కార్ల మార్కెట్లో అమ్మకాల జోరు... మహీంద్రాను వెనక్కినెట్టిన టాటా మోటార్స్ మే నెలలో కార్ల అమ్మకాలు మహీంద్రాను వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకిన టాటా మోటార్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్న మారుతీ సుజుకీ గతేడాదితో పోలిస్తే 26% వృద్ధి నమోదు మార్కెట్లో 94% వాటా టాప్ 6 కంపెనీలదే
05 Sat 16:25 అడ్రస్ పెట్టు.. ఫాస్ట్ గా అడ్రస్ పెట్టు.. ఫ్యాన్‌కు కుకీస్ పంపిన జూనియర్ ఎన్టీఆర్! స్వయంగా కుకీస్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలకు రెండు కుకీస్ పంపించమని అడిగిన అభిమాని అడ్రస్ తీసుకుని కుకీస్ పంపిన తారక్
06 Sat 16:23 ఆలోచించి కొనాలట... భారత మామిడిపండ్లపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా జర్నలిస్టు! భారత మామిడి పండ్లను విమర్శించిన అమెరికన్ కన్జర్వేటివ్ కామెంటేటర్ మామిడి పండ్లు అసహ్యంగా ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు అమెరికాలో భారత మామిడికి భారీ డిమాండ్ నెలకొన్న వేళ ఈ వ్యాఖ్యలు ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, వ్యతిరేకత
07 Sat 16:20 మిత్రదేశంపైనే గూఢచర్యం.. ఇజ్రాయెల్‌పై అమెరికాకు అనుమానాలు? ఇజ్రాయెల్ గూఢచర్యంపై పెంటగాన్ అనుమానాలు ఉన్నతాధికారులపై నిఘా పెట్టే అవకాశం ఉందని హెచ్చరిక ఇజ్రాయెల్ పర్యటనలో బర్నర్ ఫోన్లు వాడాలని అధికారులకు సూచన ఇరాన్ వివాదంలో ట్రంప్, నెతన్యాహు విభేదాలే కారణం గూఢచర్యం ఆరోపణలను ఖండించిన ఇజ్రాయెల్
08 Sat 16:18 ఆస్ట్రేలియాలో లక్ష బొద్దింకల స్వాధీనం.. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ మడగాస్కర్, డూబియా జాతులకు చెందిన ఈ బొద్దింకలను పెంచడంపై దేశంలో నిషేధం పెంపుడు సరీసృపాల ఆహారం కోసం వీటిని అక్రమంగా అమ్ముతున్నట్లు అనుమానం దేశ జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో వీటిపై కఠిన నిబంధనలు స్వాధీనం చేసుకున్న బొద్దింకలకు కారుణ్య మరణం విధించనున్నట్లు తెలిపిన అధికారులు
09 Sat 16:07 80 కేజీల డెడ్‌లిఫ్ట్ ఎత్తడంతో గాయమైంది... ఆ సమయంలో మంచానికే పరిమితమయ్యాను: రకుల్ ప్రీత్ సింగ్ సేఫ్టీ బెల్ట్ లేకపోవడం వల్ల స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని వెల్లడి గాయం కారణంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యానని వివరణ డెడ్‌లిఫ్ట్‌ను ఒక ఈగో లిఫ్ట్ అని అభివర్ణించిన నటి కష్టకాలంలో భర్త జాకీ భగ్నానీ అండగా నిలిచాడని వ్యాఖ్య
10 Sat 16:08 80 కేజీల డెడ్‌లిఫ్ట్ ఎత్తడంతో గాయమైంది... ఆ సమయంలో మంచానికే పరిమితమయ్యాను: రకుల్ ప్రీత్ సింగ్ సేఫ్టీ బెల్ట్ లేకపోవడం వల్ల స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని వెల్లడి గాయం కారణంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యానని వివరణ డెడ్‌లిఫ్ట్‌ను ఒక ఈగో లిఫ్ట్ అని అభివర్ణించిన నటి కష్టకాలంలో భర్త జాకీ భగ్నానీ అండగా నిలిచాడని వ్యాఖ్య