Jana Sena: జనసేన అధికార ప్రతినిధి విజయబాబు రాజీనామా

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబు రాజీనామా చేశారు. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న విజయబాబు రాజీనామా పార్టీ వర్గాల్లో కలకలానికి కారణమైంది. పలువురు నాయకులు ఈ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీని వీడుతున్నట్లు విజయబాబు ప్రకటించారు. ఒకటి రెండు రోజులు ఆగితేగాని అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Jana Sena
vijaybabu

More Telugu News