'అత్తారింటికి దారేది' రీమేక్ నుంచి టీజర్
- పవన్ కల్యాణ్ పాత్రలో శింబు
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. ఈ కథలోని లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా వుంది. భారీస్థాయిలో ఖర్చు పెట్టేసి సినిమాను చాలా రిచ్ గా తీశారనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమైపోతోంది. రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించగా, కథానాయికలుగా కేథరిన్ .. మేఘా ఆకాశ్ కనువిందు చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.