కేసీఆర్ నాటిన మొక్కను నరికేసి.. వినాయకుడి విగ్రహం ఏర్పాటు.. తిమ్మాపూర్లో కలకలం
- మూడేళ్ల క్రితం నాటిన కేసీఆర్
- ఏపుగా పెరిగిన మొక్క
- నిందితులపై చర్యలు తప్పవన్న అధికారులు
బుధవారం వరకు బాగానే ఉన్న మొక్క గురువారం నరికివేతకు గురి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరో కావాలనే మొక్కను నరికేసి అక్కడ వినాయక విగ్రహం పెట్టారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మొక్కను పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.