శ్రీనివాసరావు స్నేహితురాళ్లు, సోదరిని మరోసారి విచారించిన పోలీసులు!
- విజయదుర్గతో పాటు అమ్మాజీ, సయ్యద్ బీల విచారణ
- విశాఖకు పిలిపించి ప్రశ్నించిన సిట్ వర్గాలు
- వీరిని సాక్షులుగా ప్రవేశపెట్టే అవకాశం
తాజాగా, వీరిని మరోసారి విశాఖ తీసుకు వచ్చి, అదనపు సమాచారం సేకరించారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఓ మహిళను ఎయిర్ పోర్టు పోలీసు స్టేషన్ లో, మిగతా ఇద్దరినీ మరో ప్రాంతంలో సీక్రెట్ గా విచారించినట్టు తెలుస్తోంది. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే దర్యాఫ్తు ముందుకు సాగుతోందని సిట్ వర్గాలు అంటున్నాయి. వీరిని కేసులో సాక్షులుగా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.